ETV Bharat / state

ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - త్రిపురంతాకం వార్తలు

ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్న సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలో చోటుచేసుకుంది.

praksam district
ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా స్వాధీనం
author img

By

Published : Jul 7, 2020, 11:00 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం రామసముద్రంలో ఓ ఇంట్లో నిషేధిత గుట్కా ప్యాకెట్​లు నిల్వ ఉంచారని పక్క సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఆ ఇంట్లో సుమారు రూ. లక్ష 20 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి జొన్న పంట కొనుగోళ్లలో అక్రమాలు.. అధికారులకు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.