ETV Bharat / state

డివైడర్​ని ఢీకొట్టిన కారు..ఒకరి పరిస్థితి విషమం.. - ongole highway

ప్రకాశం జిల్లా ఒంగోలు జాతీయ రహదారి వంతెనపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

car accident at ongole highway at prakasham district
author img

By

Published : Jul 24, 2019, 2:20 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని అగ్రహారం జాతీయ రహదారి వంతెనపై రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా కలికిరి నుంచి విజయవాడ వెళ్తున్న కారు, డివైడర్​ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు యజమాని కూడా గాయాలయ్యాయి. వీరిద్దరిని ఆసుపత్రికి తరలించగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

డివైడర్​ని ఢీకొట్టిన కారు..ఒకరి పరిస్థితి విషమం..

ఇదిచూడండి.దావత్ నుంచి బైక్​లపై తిరిగెళ్తూ నలుగురు మృతి

Intro:AP_CDP_27_24_MRPS_DHARNA_AP10121

కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి

Body:ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు మహిళా కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు ఈసందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి నేడు మాట మాచవరం టూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.