ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం-కొలుకుల రహదారిలో గల రాళ్లవాగు సమీపంలో బోర్‌వెల్స్ లారీ... ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహవంపై వెనుక కూర్చున్న వ్యక్తి లారీ చక్రాల కిందపడి మృతి చెందగా... వాహనం నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చూడండి; అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం..