ETV Bharat / state

'రాష్ట్రాభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యం'

ప్రకాశం జిల్లా చీరాలలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

'రాష్ట్రాభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యం'
author img

By

Published : Jul 15, 2019, 4:41 PM IST

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యున్నత స్థాయిలో నిలిచిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని... ఎన్నికల సమయంలో రెండు ప్రాంతీయ పార్టీలు కమలదళంపై దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని 2 ప్రాంతీయ పార్టీలు అవినీతిలో కురుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో అమలు చేసిన పథకాలన్నీ కేంద్రప్రభుత్వం అమలుచేసినవేనని... తామే అమలు చేసినట్లుగా గత ప్రభుత్వం చెప్పుకుందని స్పష్టం చేశారు. అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్​ చేయటమే భాజపా లక్ష్యమని కన్నా తెలిపారు. ఆయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

ఇచ్చిన హామీలను సీఎం కాగానే మరిచారు: లోకేశ్

Intro:రాష్ట్రంలో ఉద్యాన, వ్యవసాయ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఎంపీఈఓలను రెగ్యులరైజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ జడ్పీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక అయిన ఎంపీఈఓలను కాకుండా నూతన ప్రభుత్వం వేరే వాళ్ళను తీసుకోవాలని చూస్తుందని... గ్రామ సచివాలయం పోస్టలలో ఎంపీఈఓలను తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న తమను తొలగించవద్దని కోరారు. ఎంపీఈఓల ధర్నాకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వి. రాధాకృష్ణ మూర్తి తెలిపారు...
bite: వి. రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు,
ఏఐటీయూసీ
: ఆంజనేయులు, రాష్ట్ర కోశాధికారి, ఎంపీఈఓల సంగం

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.