ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్-ఒకరు మృతి - accident

ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా చీరాలలో చల్లారెడ్డిపాలెం వద్ద కొణిజేటిచేనేతపురి కాలనీకి చెందిన జొన్నాదుల సత్యన్నారాయణగా గుర్తించారు.

accident
author img

By

Published : Aug 24, 2019, 9:04 AM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్-ఒకరు మృతి

ప్రకాశం జిల్లా చీరాల-వేటపాలెం జాతీయరహదారిపై ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జాతీయరహదారిలో చల్లారెడ్డిపాలెం వద్ద కొణిజేటిచేనేతపురి కాలనీకి చెందిన జొన్నాదుల సత్యన్నారాయణ చీరాలకు ద్విచక్రవాహనం పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది... ప్రమాదంలో జొన్నాదుల సత్యన్నారాయణ(30) అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదుచేసుకుని మృతదేహాన్ని చీరాల ప్రభుత్వఆసుపత్రి కి తరలించారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్-ఒకరు మృతి

ప్రకాశం జిల్లా చీరాల-వేటపాలెం జాతీయరహదారిపై ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జాతీయరహదారిలో చల్లారెడ్డిపాలెం వద్ద కొణిజేటిచేనేతపురి కాలనీకి చెందిన జొన్నాదుల సత్యన్నారాయణ చీరాలకు ద్విచక్రవాహనం పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది... ప్రమాదంలో జొన్నాదుల సత్యన్నారాయణ(30) అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదుచేసుకుని మృతదేహాన్ని చీరాల ప్రభుత్వఆసుపత్రి కి తరలించారు.

Intro:Reporter S.P.Chandra Sekhar
Camera kesav
Centre guntur
File ap_gnt_01_24_Kodela_in_hospital_pkg_3053245

Note... Feed from 3g

() మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లుక్..

వాయిస్ ఓవర్.. 1.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి, మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుకు గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంతో పాటు సత్తెనపల్లిలో తన కార్యాలయంలో చోరీ ఘటనపై ఆయన ఇవాళ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పెట్టేందుకు, ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కుట్ర జరుగుతోందని ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత ఆయనకు ఛాతిలో నెప్పి వచ్చింది.
ఆయన కొత్తపేట లోని తన అల్లుడు నివాసంలోనే ఉంటున్నారు. అక్కడే అల్లుడికి సంబంధించి ఆసుపత్రి ఉంది. దీంతో వెంటనే కోడెల వ్యక్తిగత సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడెల అల్లుడు మనోహర్ హృద్రోగ నిపుణులు కావటంతో ఆయన ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఓసారి గుండె నెప్పి రావడంతో ఆయనకు స్టంటు వేశారు. ఇప్పుడు మరోసారి రావడంతో వైద్యులు యాంజియోగ్రాం నిర్వహించారు. అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని భావించారు. అయితే అంత దూరం వెళ్లడం కంటే వైద్యులను గుంటూరు పిలిపించటం మంచిదని అభిప్రాయానికి వచ్చారు. మరీ అవసరమైతే గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. కోడెలకు గుండెపోటు విషయం తెలిసి తెదేపా నాయకులు కొందరు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఎవరినీ అత్యవసర విభాగంలోకి అనుమతించలేదు. వైద్యులతో మాట్లాడి కోడెల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కోడెల పరిస్థితి విషమంగా ఉన్నా.. ఇవాళ ఉదయం కల్లా స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పినట్టు తెదేపా నేతలు వెల్లడించారు.

బైట్.. నసీర్ అహ్మద్, గుంటూరు తూర్పు తెదేపా ఇంచార్జ్

బైట్.. రాణి, తెలుగు మహిళ నాయకురాలు

ఎండ్ వాయిస్ ఓవర్... తెదేపా అధికారం కోల్పోయిన నాటి నుంచి కోడెల కుమారుడు, కుమార్తెపై వరుసగా కేసులు నమోదయ్యాయి. దీంతో వారిద్దరు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం కోడెల వద్ద ఉన్నారు.Body:Reporter S.P.Chandra Sekhar
Camera kesav
Centre guntur
File ap_gnt_01_24_Kodela_in_hospital_pkg_3053245
Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.