ETV Bharat / state

సుష్మా స్వరాజ్ జీవితం.. ఎందరికో ఆదర్శం - సునీల్ దేవధర్

సుష్మా స్వరాజ్ జీవితం.. ఎంతోమందికి ఆదర్శమని భాజపా  జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో సంఘటన పర్వ్ 2019లో భాగంగా భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

భాజపా సభ్యత్వ నమోదు సమీక్షా సమవేశం
author img

By

Published : Aug 8, 2019, 7:56 PM IST

భాజపా సభ్యత్వ నమోదు సమీక్షా సమవేశం

సుష్మా స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు రాష్టాల్లో పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రధాని మోదీ కాశ్మీర్​పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. 370 రద్దుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చిన తెదేపా, వైకాపాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా: యడ్లపాటి రఘునాథబాబు

Intro:AP_ONG_81_08_ACCIDENT_AV_AP10071

కంట్రిబ్యూటర్ వి శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు సమీపం లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామానికి చెందిన భాస్కర్ గా పోలీసులు గుర్తుంచారు. మరో ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురికి తలలకే తీవ్ర గాయాలయ్యాయి. సిరస్రానం ధరించి ఉంటే గాయాలతో బైటపడేవారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయం రెండు ద్విచక్ర వాహనాలు మితిమీరిన వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది.Body:రోడ్డు ప్రమాదం.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.