ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ ఎన్నికల నిమిత్తం.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా.. సీసీ కెమెరాలు.. పోలీసులు ప్రశాంతమైన వాతారణంలో నిర్వహిస్తున్నారు. పొరపాట్లకు తావులేకుండా అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలతో ఎన్నికల సిబ్బంది ప్రక్రియ పూర్తి చేస్తున్నారని... నగర పంచాయతీ కమిషనర్ డీవీ. నారాయణరావు తెలిపారు.
ఇదీ చదవండి: