ETV Bharat / state

గట్టు తగాదాలో నలుగురికి గాయాలు - భూ వివాదం

0.97 ఎకరా పంట పొలం దగ్గర ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ మోదలైంది. వివాదం ముదిరి చివరకు కొట్టుకుని గాయాలపాలయ్యేంత వరకు వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

భూ వివాదం..నలుగురుకి తీవ్ర గాయాలు
author img

By

Published : Sep 26, 2019, 1:45 PM IST

Updated : Sep 27, 2019, 9:59 AM IST

భూ వివాదం..నలుగురుకి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బలిజెపల్లిలో భూ సమస్య ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఘటనలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. బండి బాలసుబ్బమ్మ, బాలమ్మ, బాల కోటయ్య, గోపిశెట్టి శ్రీనులకు తీవ్రంగా దెబ్బలు తగలటంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మండలంలోని కంభంపాడు ఇలాకాలోని సర్వే నెంబర్ 240/2ఏ లో ఉన్న 0.97 ఎకరా పంట భూమి దగ్గర వివాదం జరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

Intro:ap_knl_31_26_student_sucied attempt_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ప్రైవేటు కళాశాల్లో ఇంటర్ చదివే అశ్విని అనే విద్యార్థిని కళాశాల్లో పేనులను చంపే మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. తోటి విద్యార్థులు,సిబ్బంది గుర్తించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ బాలికది మంత్రాలయం మండలంలోని తుంగభద్ర గ్రామం. ఎమ్మిగనూరులో కళాశాల వసతి గృహంలో ఉంటూ చదువు కుంటుంది. ఆత్మహత్య యత్నం కు కారణం తెలియాల్సి ఉంది.సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:విద్యార్థిని

Conclusion:ఆత్మహత్య యత్నం
Last Updated : Sep 27, 2019, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.