ETV Bharat / state

ఒంగోలులో బేస్​బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక - ongole

ఆంధ్రప్రదేశ్ బేస్​బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికను ఒంగోలులో నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

బేస్ బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
author img

By

Published : Aug 26, 2019, 8:19 AM IST

ఒంగోలులో బేస్​బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ప్రైవేట్ హోటల్లో బేస్ బాల్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి అధ్యక్షలు, కార్యదర్శులతో పాటు శాప్ ప్రతినిధి హాజరయ్యారు. బేస్ బాల్ అసోసియేషన్ సభ్యుల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర బేస్​బాల్ అసోసియేషన్ చైర్మన్​గా సంతనూతలపాడు ఎమ్మెల్యే టి జె సుధాకర్ బాబు ఎన్నికవగా... రాష్ట్ర అధ్యక్షుడిగా పశ్చిమగోదావరికి చెందిన మారుతీ రావు, సంఘ కార్యదర్శిగా ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు సుబ్బారావు ఎన్నికయ్యారు. బేస్​బాల్ క్రీడకు రాష్ట్రంలో ఖ్యాతి తీసుకొస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. క్రీడాకారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా కావలసిన సదుపాయాలు ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యవర్గాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

ఆరు ఎకరాల్లో పండే పంట... ఒక్క ఎకరంలో !

Intro:ఆశా కార్యకర్త సమస్యలపై చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఆశా కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు భగ్నం చేశారు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద వీరిని అడ్డుకున్నారు. అలాగే జిల్లాలోని ఎక్కడికక్కడ ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. Body:ఆశా కార్యకర్తలు Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.