ETV Bharat / state

ఒంగోలులో బాలినేని అభిమానుల సంబరాలు

మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అభిమానులు ఒంగోలులో సంబరాలు చేశారు. జై జగన్, జై బాలినేని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

author img

By

Published : Jun 8, 2019, 7:58 PM IST

బాలినేని అభిమానులు
బాలినేని అభిమానుల సంబరాలు

ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో నూతన మంత్రిగా బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం చేసినందున ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా కార్యకర్తలు సంబరాలు చేశారు. స్థానిక గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద బాలినేని, జగన్​కి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి.... అందరికి స్వీట్లు పంచి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మరో ఐదేళ్లలో అద్భుతమైన పాలన అందించి... అభివృద్ది దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళతారని వైకాపా నాయకులు ఆకాంక్షించారు.

Male (Maldives), Jun 08 (ANI): Prime Minster Narendra Modi's ongoing visit to the Maldives will focus on both nations trying to better bilateral relations and sports is something which is expected to boost the relationship between the two countries. India has offered to lay the infrastructure for cricket in the island nation, which has generously accepted it saying India's support would mean a lot for them. "We received a lot of support from the Indian government in area of youth and sports. We had a successful meeting with BCCI and we expect they will help us develop cricket here. India's support would mean a lot to us," said Ahmed Mahloof, Minister of Youth, Sports and Community Empowerment, Maldives. Mahloof believed that India's support could thrive cricket in Maldives like it did in Afghanistan, and his country is also expecting BCCI to adopt Maldives's cricket board.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.