ETV Bharat / state

'మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన ర్యాలీ' - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని గుడ్​హెల్త్​ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు.

Awareness rally on national drug abuse at prakasamAwareness rally on national drug abuse at prakasam
'జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన ర్యాలీ'
author img

By

Published : Jun 23, 2020, 6:38 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలోని గుడ్​హెల్త్​ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. పోలీస్టేషన్​ నుంచి బయలుదేరి పామూరు బస్​స్టాండ్​ నుంచి ఒంగోలు బస్​ స్టాండ్​ కూడలి వరకు ప్రజలకు మాదకద్రవ్యాల గురించి అవగాహన కల్పిస్తూ, వాటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తూ, నినాదాలు చేశారు. కనిగిరి సీఐ, ఎస్​ఐలు, సీడీపీఓ, ప్రముఖులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:పాలకులు చేసిన పాపాలు.. పట్టిసీమ నీళ్లు చల్లుకుని కడుక్కోవాలి: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.