ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పాతకక్షలు బయటపడ్డాయి. స్థానిక వైకాపా నాయకులు తనపై దాడి చేశారంటూ వాగుపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచి కత్తి దానియేలు ఆరోపించారు. తన వదిన పింఛన్ కోసం గ్రామ సచివాలయానికి వెళ్లగా.. అక్కడే ఉన్న మూలే వేంకటేశ్వర రెడ్డి, మూలే గోవింద రెడ్డి, భాస్కర్ రెడ్డి తనని కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాగుపల్లి మాజీ ఉప సర్పంచ్‌పై స్థానిక నాయకుల దాడి - latest news of party issues in prakasam dst
ప్రకాశం జిల్లాలో పాత కక్షలు మరోసారి వెలుగుచూశాయి. తనపై వైకాపా నాయకులు దాడి చేశారంటూ మాజీ ఉప సర్పంచ్ కత్తి దానియోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
attack on ex chariment in prakasam dst vagupalli by yvp leaders