జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్పయాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఉత్సాహంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఈ యాత్రలో పాల్గొని..వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడేళ్ల క్రితం జగన్ ప్రజల కోసం పాదయాత్ర పూర్తి చేసి ప్రజా సమస్యలను చూసి..వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రజలకు కలిపి ప్రభుత్వం చేపడతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ పాదయాత్రలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇస్లాంపేటలో ఉత్సాహంగా ప్రజా సంకల్పయాత్ర - ycp leaders walk in ongole
జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్పయాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఉత్సాహంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఈ యాత్రలో పాల్గొని..వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.