అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న నిరసన దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉన్న అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ప్రజలు ఇబ్బంది పడతారని నేతలు ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణమే 3 రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవలని అన్నారు. రైతుల త్యాగాలను చులకనగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: