ETV Bharat / state

అద్దంకి వాసికి హైదరాబాద్​లో కరోనా నిర్థరణ - అద్దింకి నేటి వార్తలు

ప్రకాశం జిల్లా అద్దంకిలో కరోనా కలకలం రేగింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం హైదరాబాద్​ వెళ్లగా కరోనా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు అతను ఎవరెవర్నీ కలిశారో ఆరా తీస్తున్నారు.

Addanki citizen Founded corona virus in hyderabad
అద్దింకి వాసికి హైదరాబాద్​లో కరోనా పాజిటివ్ నిర్థరణ
author img

By

Published : Jun 20, 2020, 1:03 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్​లో కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. బాధిత వ్యక్తి... ఈనెల 14న అనారోగ్యంతో ఒంగోలు వెళ్లారు. వైద్య చికిత్స కోసం 16న హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు, వైద్య, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఆ వ్యక్తికి ఏవిధంగా కరోనా సోకింది?... అతను ఎవరెవర్ని కలిశారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చదవండి.

రాజ్యసభ ఎన్నికలు: నలుగురు వైకాపా అభ్యర్థులు విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.