ప్రకాశం జిల్లా చినగంజాం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియాని వాహనం ఢీ కొట్టటంతో బషీర్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. చినగంజాం నుంచి నడచి వెళుతున్నప్పుడు వై జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది.
![జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి road accident at chinaganjam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9042512-59-9042512-1601800329209.jpg?imwidth=3840)
జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి