ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.
ఇదీ చూడండి తితిదే ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదు: టీజీ వెంకటేశ్