ETV Bharat / state

ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు - problems

ఆధార్‌ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. రేషన్‌కార్డుల్లో చిన్నపిల్లల ఆధార్‌కార్డుల నమోదుకు తిప్పలు తప్పడం లేదు. ఆధార్‌ సెంటర్లు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

aadhar-card-problems
author img

By

Published : Aug 19, 2019, 1:56 PM IST

ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు

రేషన్‌ కార్డుల్లో చిన్నపిల్లలకు సంబంధించి.. ఆధార్‌ కార్డుల ఎంట్రీ కాక.... ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆధార్ నమోదు కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. టోకెన్లు కోసం ఎగబడ్డారు. పాఠశాలలు, కళాశాలలు మానేసి ఆధార్‌ సెంటర్ల వద్ద ఉండాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. పొలాల్లో పనులు మానుకుని వచ్చామని దీనిపై ప్రభుత్వం స్పందించి.. ఆధార్‌ సెంటర్లు పెంచాలని రైతులు కోరుతున్నారు.

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ దేశ్ బాల యోగి గురుకులం. PN బొడ్డ వలస లో అదేవిధంగా సాలూరు పట్టణంలో వాసవి జూనియర్ కళాశాలలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సత్య సాయి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 6 సెంటర్ లో పంచాయతీ సెక్రెటరీ ల పరీక్ష నిర్వహణలు జరుగుతున్నాయి అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు వెంట తీసుకు వెళ్లే సెల్ ఫోను, బ్యాగు , బైక్ హెల్మెట్, బైక్ తాళం, ఇంకా ఇతర సామగ్రి కేంద్రం వద్ద ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ బాలయోగి గురుకులం PN బొడ్డ వలస లో ఈ ఘోరం జరుగుతుంది గవర్నమెంట్ బిల్డింగ్ లో లో అభ్యర్థులు సామాగ్రి ఉంచటానికి ఒక సామాన్య సినిమా షాపు అతను తీసుకువచ్చే స్కూల్ బిల్డింగ్ క్వార్టర్స్లో లో ఒక్కో అభ్యర్థికి ఈ సామగ్రి ఉంచటానికి పది రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఏమని అడగగా ప్రిన్సిపాల్ గారు తీసుకోమన్నారు మాది పక్క చిన్న షాపు అని తీసుకోమన్నారు అనే నేను తీసుకుంటున్నామని చెపుతున్నారు పరీక్ష కేంద్రంలో టేబుల్స్ వాటర్ సదుపాయం ఉన్నాయి కానీ ఈ సామాగ్రి ఉంచటానికి ఈ పది రూపాయలు తీసుకోవడం చాలా బాధగా ఉందని అంటున్నారు. బైట్. ప్రసాద్ పార్వతి పురం

Body:ఫ

Conclusion:ఠ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.