కరోనా వైరస్ కట్టడిలో నాయీబ్రాహ్మణుల పాత్ర కీలకమైందని ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ సీఐ ఎన్.నాగమల్లీశ్వరరావు అన్నారు. బార్బర్ షాపు యజమానులతో సీఐ సమావేశం నిర్వహించారు. సెలూన్లకు వచ్చే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్బర్ షాపుల యజమానులు పాల్గొన్నారు.
బార్బర్ షాపుల యజమానులతో పోలీసుల సమావేశం - A police meeting with the owners of barber
ప్రకాశం జిల్లా చీరాలలో నాయీబ్రాహ్మణులు, బార్బర్ షాపుల యజమానులతో ఒకటో పట్టణ సీఐ ఎన్.నాగమల్లీశ్వరరావు సమావేశం నిర్వహించారు. వారికి తగిన జాగ్రత్తలు చెప్పారు.
బార్బర్ షాపుల యజమానులతో పోలీసుల సమావేశం
కరోనా వైరస్ కట్టడిలో నాయీబ్రాహ్మణుల పాత్ర కీలకమైందని ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ సీఐ ఎన్.నాగమల్లీశ్వరరావు అన్నారు. బార్బర్ షాపు యజమానులతో సీఐ సమావేశం నిర్వహించారు. సెలూన్లకు వచ్చే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్బర్ షాపుల యజమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వలసకూలీల కష్టాలు ఎప్పుడు తీరేనో..!