ETV Bharat / state

ఈ కాలంలోనూ...ఇలాంటి 'తెలుగు' పిల్లలున్నారు - english

ఏం చదువుతున్నావ్? అని ఈ కాలం పిల్లలకు ప్రశ్న వేస్తే...మెుదట వచ్చే సమాధానం ఆంగ్లంలోనే ఉంటుంది. తెలుగులో సమాధానం రానే రాదు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఓ విద్యార్థి మాత్రం చదివేది ఆంగ్ల మాధ్యమంలోనైనా... అంతకంటే ఎక్కువగానే తెలుగును ప్రేమిస్తున్నాడు.

sarwagna
author img

By

Published : Jun 30, 2019, 6:32 AM IST

ఈ కాలంలోనూ...ఇలాంటి 'తెలుగు' పిల్లలున్నారు

పరభాష మోజులో తల్లిదండ్రులూ పిల్లలకు మాతృభాషను అలవాటు చేయడంలేదనే విమర్శ ఉంది. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడాలి బంగారం అంటూ తరచూ పిల్లలకు నూరిపోస్తుంటారు. ఆ మాయలో పడే తెలుగు విస్మరిస్తున్నారు. సర్వజ్ఞకు మాత్రం...తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాతృభాషపై పట్టు సాధిస్తున్నాడు. రామాయణ, భాగవత కథలు వల్లిస్తున్నాడు. తెలుగు పద్యాలు అవలీలగా చెప్తూ భావాలు సైతం వివరిస్తున్నాడు.

మూడేళ్ల నుంచే...

ప్రకాశం జిల్లా దర్శికి చెందిన శివప్రసాద్‌ విద్యుత్తు శాఖలో ఇంజనీర్‌. అతడి భార్య శరత్‌ కౌమిది. వీరి సంతానమే సర్వజ్ఞ. ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తూనే, తీయనైన తెలుగుపై మక్కువ పెంచుకుంటున్నాడు. మూడేళ్ల వయసు నుంచే రామాయణ, భాగవత కథలు వింటూ, శతకపద్యాలు, వేమన పద్యాలు వంటివి నేర్చుకున్నాడు. మాచర్లలో తాతయ్య ఇంటికెళ్లినప్పుడు వారు చెప్పే కథలతో అలా తెలుగు, సంస్కృత పద్యాలు, శ్లోకాలపై ఆసక్తి పెరిగింది.

తెలుగు కథలు, దినపత్రికలు రోజూ చదవడం తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. చందస్సు నేర్చుకోవడం విశేషం.

New Delhi, June 28, ANI: Bollywood actor Sonakshi Sinha revealed a peppy new track from her upcoming movie 'Khandaani Shafakhana' titled 'Koka' on Friday and the song is sure to turn into a party anthem within no time! Set in a palace, the 2-minute 35second song starts with the 'Dabangg' girl showing off her 'Koka' (nose pin) in a stunning yellow Punjabi attire. Badshah too joins Sonakshi in the peppy number, dressed in a long maroon kurta paired with a glittery black coat. The upbeat song has been sung by Jasbir Jassi, Badshah, and Dhvani Bhanushali and penned by Tanishk Bagchi and Mellow D. It also features Varun Sharma. The flick, which was earlier slated to hit theatres on July 26, will now be out on August 2. The trailer of the film features the lead actor confronting society on the topics of sex and related disorders. Shilpi Dasgupta is directing while Bhushan Kumar, Mrighdeep Singh Lamba, and Mahaveer Jain are producing the film. Expressing admiration for her character, Sonakshi even changed her Twitter profile name to 'Baby Bedi', the character she is essaying the in the film. The film comes after Sonakshi's April release 'Kalank' where she was seen alongside Alia Bhatt, Aditya Roy Kapur, Varun Dhawan, Madhuri Dixit, and Sanjay Dutt. She is also busy shooting for 'Dabangg 3' where she will be reprising her role as Rajjo, while Salman Khan plays the protagonist, Chulbul Pandey.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.