ఇదీ చదవండి: వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు
దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు మృతి - తిమ్మసముద్రంలో చెరువులో పడి ముగ్గురు మృతి న్యూస్
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. చింతలచెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతులు.. వేదిక(16) మాధవి(16) సుభాషిణి(23) తిమ్మసముద్రం వాసులుగా గుర్తించారు.
3 people fell into pond and died
ఇదీ చదవండి: వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు