ఇదీచదవండి.
2200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో నాటుసారా తయారీకి వినియోగించే 2200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు. 30లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు గిద్దలూరు ఎస్ఐ సామందార్వలీ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో 2200లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ఇదీచదవండి.
సీఎం జగన్తో కరణం బలరాం భేటీ