ఇవీ చదవండి.. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి'
నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ - నెల్లూరు జిల్లాలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ
నేటితో జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల సమర్పణకు చివరిరోజు అయినందున నెల్లూరు జిల్లాలో పెద్దఎత్తున అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. తెదేపా, వైకాపా, భాజపా-జనసేన నామినేషన్ వేసేందుకు.. అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయానికి తరలివచ్చారు. దీనికి సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ
ఇవీ చదవండి.. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి'