నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దుద్దు గుంట మహేష్ (28) అనే యువరైతు.. పొలంలోని బోరు మోటారుకి మరమ్మతులు చేస్తున్నాడు. మోటారు పైకి లాగుతున్న క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదఘాతంతో మృతి చెందాడు.
ఇవీ చూడండి...