ETV Bharat / state

యువకుడి అసభ్య ప్రవర్తన.. అరెస్టు

నెల్లూరు జయలలితానగర్​లో యువకుడు ఎనిమిదేళ్ళ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అతడిని అరెస్టు చేశఆరు.

యువకుడు అరెస్టు
author img

By

Published : Jul 3, 2019, 6:08 PM IST

నెల్లూరులో యువకుడు అరెస్ట్

నెల్లూరు జయలలితా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఎనిమిదేళ్ళ బాలికతో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఓ మహిళ భర్త ఇటీవలే మరణించిన కారణంగా... కుతూరితో కలిసి జయలలితా నగర్ లో నివసిస్తోంది. స్థానికంగా ఉండే సతీష్ ఆనే యువకుడు తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నట్టు పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి

ఇచ్చిన ప్రతి హమీ నెరవేరుస్తాం : కాకాని

Intro:మూతబడిన చిత్తూరు సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చక్కెర కర్మాగారం లో రైతులతో సమావేశమయ్యారు. వేలాది మంది రైతులకు ఎంతో ఉపయోగ పడిన చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లాలోని చిత్తూరు, రేణిగుంట గాజుల మండ్యం సహకార చక్కెర కర్మాగారాలు మూత పడటంతో రైతులు చెరకును ప్రైవేట్ కర్మాగారాలకు సరఫరా చేసి నష్ట పోతున్నట్లు చెప్పారు. ప్రైవేటు కర్మాగారాలు తాము చెప్పిందే ధరగా నిర్ణయించి రైతుల్ని దోచుకుంటున్నాయని కమిటీ ఎదుట రైతులు వాపోయారు. దాదాపు యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన చిత్తూరు కర్మాగారాన్ని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిటీ సభ్యులు చక్కెర కర్మాగారంలో యంత్రాలను పరిశీలించారు. వాటి ప్రస్తుత స్థితి గతులపై నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు కమిటీ సభ్యులు kv రమణ, రవి, ప్రసాద్ తెలిపారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.