ETV Bharat / state

ఈసారి కూడా గెలుపు నాదే.. : కాకాణి గోవర్ధన్​రెడ్డి - YCP-GOVERDHAN

ఎన్నికల్లో నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు అభ్యర్థులు. ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. 2014లో గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి... ఈసారి కూడా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాకాణి గోవర్థన్ రెడ్డి
author img

By

Published : Apr 1, 2019, 3:37 PM IST

కాకాణి గోవర్థన్ రెడ్డి
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి రెండో సారి బరిలోకి దిగుతున్నారు. 2014లో సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డిపై గెలిచిన కాకాణి...మళ్లీ ఆయనపైనే పోటీకి దిగుతున్నారు. ఈసారి కూడా కచ్చితంగా తానే గెలుస్తానంటున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ముఖాముఖి.

Intro:యాంకర్ వాయిస్
జగన్కు ఓటేస్తే ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేసినట్లు అని అఖిల భారత కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జంగా గౌతమ్ పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

Body:కాంగ్రెస్

Conclusion:సమావేశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.