ETV Bharat / state

పాపతో పని చేయించడం... వారికి పాపమని అనిపించలే..! - ఆత్మకూరు ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ వార్తలు

ఆటలాడుతూ..పాటలు పాడుతూ ఉండాల్సిన చిన్నారితో చాకిరి చేయిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిలో ఈ బాలికతో గదులను శుభ్రం చేయిస్తున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ నిర్వాకం జరుగడం గమనార్హం.

Wiped the entire room with a girl reading the third grade  in athmakuru
ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని తుడిచిన బాలిక
author img

By

Published : May 17, 2020, 11:48 PM IST

Updated : May 18, 2020, 1:18 PM IST

ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని తుడిచిన బాలిక

పిల్లల కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంటే... వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కాలరాస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిలో ఓ బాలికతో గదులను శుభ్రం చేయించారు. స్పాట్ వాల్యుయేషన్​కు వచ్చిన ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందికి గదిని కేటాయించారు. గది మొత్తం మురికిగా ఉండటంతో... ఎస్కార్ట్ పోలీసులు, కళాశాల సిబ్బంది దగ్గరుండి మరి కళాశాల వాచ్​మెన్ కుమార్తెతో శుభ్రం చేయించారు. మూడోతరగతి చదివే బాలికతో... గదినంతా తుడిపించారు. పిల్లలను పనిచేయించవద్దని చేప్పే అధికారులే ఇలా చాకిరి చేయించడంతో పలువురు మండిపడుతున్నారు.

ఇదీచూడండి. విద్యుత్తు తీగలు తెగిపడి కారు దగ్ధం

Last Updated : May 18, 2020, 1:18 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.