నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఉదయం సిబ్బంది వచ్చి చూడగా దుకాణంలోని మద్యం బాటిళ్లు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. అనుమానం వచ్చి లాకర్ తెరిచి చూడగా... డబ్బు కనిపించలేదు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మద్యం దుకాణంలో చోరీ... రూ.2 లక్షలు అపహరణ - మద్యం దుకాణంలో చోరీ..రూ. 2 లక్షలు అపహరణ !
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. దుకాణం కిటికీ పగలగొట్టి లోపలకి ప్రవేశించిన దుండగులు... లాకర్లో ఉన్న దాదాపు రూ.2 లక్షల నగదుతో పాటు 9 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను దొంగిలించారు.
మద్యం దుకాణంలో చోరీ..రూ. 2 లక్షలు అపహరణ !