శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సమస్యలతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి...