ETV Bharat / state

'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలే' - illegal supply

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకొని వాహనాలను స్వాదీనం చేసుకున్నారు.

'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలే'
author img

By

Published : Jun 15, 2019, 8:58 PM IST

'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలే'

అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. చెన్నయి పాలెం, నందమ్మపురం గ్రామ శివారులో కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని స్థానిక అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో రెండు లారీలు, మూడు ట్రాకర్లు, డోజర్ స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. అక్రమ ఇసక రవాణాపై ఎప్పటికప్పుడు నిఘా పెంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీచదవండి

రూ.23వేల కోసం మహిళపై 10 మంది దాడి

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:అవినీతిరహిత పరిపాలన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించాలన్న లక్ష్యంతో వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో లో మున్సిపల్ ఎంప్లాయిస్ ఏర్పాటుచేసిన సమావేశంలో లో అధికారులకు సూచనలు చేశారు పని సమయాల్లోనే ఆఫీసుల్లో పని చేయాలని అధికారులకి తెలియజేశారు ప్రతిరోజూ మూడు గంటల నుంచి ఐదు గంటలకు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన అన్నారు

బైట్ అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ్యులు తెనాలి

Conclusion:పురపాలక సంఘం లో లో ఉద్యోగాల తో సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.