ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం -7దాఖలు చేసిన వ్యక్తులపై పోలీసుల విచారణ మొదలైంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పర్యవేక్షిస్తున్నారు. ఓజిలి, నాయుడుపేట, పెళ్ళకూరు, ఆత్మకూరు, మర్రిపాడు , పొదలకూరు, వరికుంటపాడు, మండలాల్లో కొందరు.. ఓట్లు తొలగించాలనిదరఖాస్తులు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం 66, 66 (డీ), ఐపీసీ చట్టం 120 (బీ), 419, 420, 465, 471 సెక్షన్ల కింద విచారణ పూర్తి చేసి కేసులు నమోదు చేశారు. ఓజిలి మండలంలో 13, మర్రిపాడులో 5, పెళ్ళకూరులో 28, నాయుడుపేటలో 23 మందిపై కేసులు నమోదు చేశారు.
'ఓట్ల తొలగింపుపై ఆగ్రహం' - DISTRICT COLLECTOR
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం -7దాఖలు చేసిన వ్యక్తులపై పోలీసుల విచారణ మొదలైంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పర్యవేక్షిస్తున్నారు.
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫారం -7దాఖలు చేసిన వ్యక్తులపై పోలీసుల విచారణ మొదలైంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పర్యవేక్షిస్తున్నారు. ఓజిలి, నాయుడుపేట, పెళ్ళకూరు, ఆత్మకూరు, మర్రిపాడు , పొదలకూరు, వరికుంటపాడు, మండలాల్లో కొందరు.. ఓట్లు తొలగించాలనిదరఖాస్తులు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం 66, 66 (డీ), ఐపీసీ చట్టం 120 (బీ), 419, 420, 465, 471 సెక్షన్ల కింద విచారణ పూర్తి చేసి కేసులు నమోదు చేశారు. ఓజిలి మండలంలో 13, మర్రిపాడులో 5, పెళ్ళకూరులో 28, నాయుడుపేటలో 23 మందిపై కేసులు నమోదు చేశారు.
sample description