నెల్లూరు జిల్లా స్వర్ణముఖి నదిలో నూతన ఇసుక రీచ్ నుంచి... ఇసుక తరలింపును జాండ్రపేట గ్రామస్థులు అడ్డుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్తో వాగ్వాదానికి దిగారు. ప్రాణాలు పోయినా ఇసుక తరలించడానికి ఒప్పుకోబోమని ఆందోళన చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతంలో ఉన్నాం. ఇసుక తరలిస్తే ముంపు ప్రాంతంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి