ETV Bharat / state

ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు

author img

By

Published : Nov 22, 2019, 6:26 PM IST

నెల్లూరు పట్టణంలోని ఉల్లి అక్రమ నిల్వ చేసిన కేంద్రాలపై... విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఉల్లి దుకాణాలపై విజిలెన్స్ దాడులు

నెల్లూరు పట్టణంలో పలు ఉల్లి దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కృత్రిమ కొరతను సృష్టించి ఉల్లిని అధిక ధరకు అమ్ముతున్నారనే అనుమానంతోనే దాడులు చేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన అధికారులు... స్టోన్​హౌస్​పేటలో ఉన్న పలు ఉల్లి హోల్​సేల్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. నిల్వకు, రికార్డులకు తేడా ఉండడాన్ని గుర్తించిన అధికారులు... వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఉల్లి నిల్వచేసి... అధిక ధరకు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: సమస్యల వలయంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల

Intro:Ap_Nlr_02_22_Onion_Shops_Vigilence_Dhadulu_Kiran_Avb_RRR_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో ఉల్లిపాయల అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన అధికారులు స్టోన్ హౌస్ పేట దగ్గరున్న పలు హోల్ సేల్ దుకాణాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఉల్లిపాయల నిల్వలకు రికార్డులకు తేడా ఉండడాన్ని గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఉల్లిపాయలు నిల్వ ఉంచిన అధిక రేట్లకు అమ్మకాలు సాగించిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పి శ్రీధర్ హెచ్చరించారు.
బైట్: శ్రీధర్, విజిలెన్స్ ఎస్.పి., నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.