ETV Bharat / state

వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి పర్యటన - వెంకటాచలం విద్యాలయంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అక్షర విద్యాలయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ పరిశీలించారు. విద్యార్థుల గదులు, ప్రయోగశాలలు, చిత్రపటాలు పరిశీలించారు. అక్షర విద్యాలయం ఎంతో బాగుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రశంసించారు.

Vice President  visited of Venkatachalam  school
వెంకటాచలం విద్యాలయంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి
author img

By

Published : Jan 21, 2020, 12:56 PM IST

వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి పర్యటన

వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి పర్యటన

ఇదీ చదవండి:

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

Intro:AP_NLR_01_21_AKSHRA_SCHOOL_CENTRALMINISTER_VENKAIAH_RAJA_AV_AP10134
EJS TRAINEE V.PRAVEEN
anc
నెల్లూరు జిల్లా వెంకటాచలం లో ఉన్న అక్షర విద్యాలయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో కలిసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పో క్రియాన్ నిసాంగ్ పరిశీలించారు. అక్షర విద్యాలయం లో ఉన్న విద్యార్థుల రూములు, ప్రయోగశాలలు, దేవుని చిత్రపటాలు పరిశీలించారు. అక్షర విద్యాలయం ఎంతో బాగుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పో క్రియాన్ ని సాంగ్ అన్నారు.


Body:నెల్లూరు


Conclusion:రాజా 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.