ETV Bharat / city

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం - undefined

bill
bill
author img

By

Published : Jan 20, 2020, 11:07 PM IST

Updated : Jan 21, 2020, 12:01 AM IST

23:06 January 20

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.  విశాఖలో ఎగ్జిక్యూటివ్‌, అమరావతిలో లెజిస్లేటివ్‌ రాజధానిగా బిల్లులో ప్రభుత్వం పేర్కొంది.  సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ అసెంబ్లీ చరిత్రలో చారిత్రక రోజు అని.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. 

Intro:Body:Conclusion:
Last Updated : Jan 21, 2020, 12:01 AM IST

For All Latest Updates

TAGGED:

bill
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.