ETV Bharat / state

నకిలీ చలానాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు - fake challans at Nellore district

నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల వ్యవహారంపై సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Udayagiri Sub-Registrar
నకిలీ చలానాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సబ్‌రిజిస్ట్రార్
author img

By

Published : Sep 15, 2021, 5:27 AM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాలు బయటపడ్డాయి. నకిలీ చలానాల వ్యవహారంపై సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..

Telugu academy assets: 'రెండు వారాల్లో ఏపీ ప్రభుత్వానికి నిధులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.