ETV Bharat / state

ఎక్కడున్నారో... ఎలా ఉన్నారో..?

author img

By

Published : Dec 6, 2019, 6:04 PM IST

పిల్లలు కనిపించకపోతే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. కనిపించేంత వరకు భయంభయంగా గడుపుతారు. ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తుంటారు. నెల్లూరు జిల్లా కంపసముద్రంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రుల శోకం కూడా అలాంటిదే. పిల్లలను వెతికి తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

two students missing in kampasamudhram high school at  nellore
నెల్లూరు జల్ల కంపసముద్రంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
విద్యార్థుల అదృశ్యం..

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులు తిరిగి రాకపోవడంతో... ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కంపసముద్రంలోని హైస్కూల్లో విచారణ జరిపారు. అదృశ్యమైన విద్యార్థులు కోసం ఆరాతీశారు. మధ్యాహ్నం విరామం తర్వాత ఇద్దరు విద్యార్థులు కనిపించలేదని విచారణలో తేలినట్టు ఎస్సై శివరాకేష్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఎక్కడికెళ్లినా తిరిగివస్తారనే నమ్మకంతో ఉన్నారు.

ఇదీ చదవండీ:

మూలన పడ్డ స్వచ్ఛమిషన్ యంత్రాలు.. పట్టించుకోని అధికారులు

Intro:Ap_nlr_11_06_student missing_avb_AP10061Body:యాంకర్
ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన మర్రిపాడు మండలం కంప సముద్రం లో చోటుచేసుకుంది. చిన్నారుల ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాయిస్
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంప సముద్రం ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అదృశ్యమైన చిన్నారులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కంప సముద్రం లోని హైస్కూల్లో తోటి విద్యార్థులతో అదృశ్యమైన విద్యార్థినిలు ఎక్కడికి అనే దానిపై ఆరా తీశారు. ప్రతి స్కూల్లో విచారించగా మధ్యాహ్నం విరామం తర్వాత ఇద్దరు విద్యార్థులు కనిపించలేదని విచారణలో తేలింది ఎస్సై శివ రాకేష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఎక్కడికెళ్లినా తిరిగి వస్తారనే నమ్మకం తో ఎదురుచూస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.