నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం చిరుమన గ్రామ సమీపంలోని పొలాల్లో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాట లాడాయి. తన్మయంతో సయ్యాటలాడడం చూపరులకు ఆకట్టుకుంది. గ్రామస్థుల అలజడిరేగడంతో రెండు సర్పాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చాలా అరుదుగా కనిపించే ఇలాంటి సంఘటనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.
ఇవీ చూడండి...నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... స్వర్ణముఖి నదికి జల కళ