ETV Bharat / state

నెల్లూరు కెమికల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు మృతి - news on fire accident in chemical factory at nelore

నెల్లూరు వెంకట నారాయణ యాక్టివ్ ఇన్‌గ్రీడియన్స్‌ కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కర్నూలు జిల్లాకు చెందిన హఫీజ్‌(30) మృతి చెందారు.

two died in nelore chemical factor accident
నెల్లూరు కెమికల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు మృతి
author img

By

Published : Jul 30, 2020, 9:45 AM IST

నెల్లూరు కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కర్నూలు జిల్లాకు చెందిన హఫీజ్‌(30) మృతి చెందారు. వెంకట నారాయణ యాక్టివ్ ఇన్‌గ్రీడియన్స్‌ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి: ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు బంద్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.