నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సూళ్లూరుపేట హోలీక్రాస్ కూడలి వద్ద.. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మృతి చెందారు. వారు తీసుకెళ్తున్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లా: కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం