ఇదీ చదవండి : 'సీఎం జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరు'
డివైడర్ను ఢీకొట్టిన అంబులెన్స్...ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు దగ్గర అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
three members dead in road accident at nellore
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు దగ్గరున్న జాతీయ రహదారిపై ఓ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా...మరొకరి పరిస్థితి విమషంగా ఉంది. నెల్లూరు నుంచి బోగోలుకు వెళ్తున్న అంబులెన్స్ గమేషా ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సులేమినా అనే మహిళా, విక్టర్ అనే వ్యక్తితో పాటు అంబులెన్స్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా..పుష్పరాణి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : 'సీఎం జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరు'
Intro:Ap_Nlr_02_25_Accident_3daid_Kiran_Av_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు దగ్గరున్న జాతీయ రహదారిపై ఓ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు నుండి బోగోలుకు వెళ్తున్న అంబులెన్స్ గమేషా ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సులేమినా అనే మహిళ, విక్టర్ అనే వ్యక్తి తో పాటు అంబులెన్స్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, పుష్ప రాణి అనే మరో మహిళ పరిస్థితి పరిస్ధితి విషమంగా ఉంది. ఈమెను నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291