ETV Bharat / state

నెల్లూరులో ముగ్గురు దొంగల అరెస్టు - gold seize

నెల్లూరు నగర పరిధిలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 6 లక్షల విలువచేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

దొంగలు అరెస్టు
author img

By

Published : Jul 25, 2019, 6:43 PM IST

నెల్లూరులో ముగ్గురు దొంగల అరెస్టు

నెల్లూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రెండు స్టేషన్ల పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీనివాస రెడ్డి, గవాస్కర్ అనే చైన్ స్నాచర్లను అరెస్టు చేసి 5 లక్షల విలువైన 26 సవర్ల బంగారాన్ని పట్టుకున్నారు. దొంగిలించిన నగలను ఓ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టినట్లు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రవల్లిక అనే దొంగను అరెస్ట్ చేసి, లక్ష రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి

కాలుష్య నగరాల్లో నెల్లూరుకు ఐదో స్థానం

Intro:Ap_Vsp_71_25_Sahithya_Samavesam_Ab_AP10148
కంట్రిబ్యూటర్ md.అబ్దుల్లా, విశాఖ సిటీ. 8008018871.

( ) తెలుగు భాష, సాహిత్యాల వ్యాప్తిని కోరుతూ విశాఖ సింహాచలంలో జులై 27, 28 తేదీల్లో
బారీ సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు విశాఖ ప్రియమైన రచయితల సాహిత్య సంఘం అధ్య‌క్షుడు ఇందూ ర‌మ‌ణ అన్నారు. Body:ఈ సంద‌ర్భంగా విశాఖ జ‌ర్న‌లిస్ట్స్ ఫోరం(వి.జె.ఎఫ్‌.) ప్రెస్ క్ల‌బ్‌లో సాహిత్య స‌మ్మేళ‌నం పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. తామ సంస్ధ ఇప్ప‌టికే సాంఘిక మాధ్య‌మాల్లో వివిధ సాహితీవేత్త‌ల‌తో భాషా, సాహిత్య సృజ‌న‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని ర‌మ‌ణ వివ‌రించారు. ఈ స‌మ్మేళనానికి రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు, వి.ఎం.ఆర్‌.డి.ఎ.చైర్మ‌న్ ద్రోణంరాజు శ్రీనివాస్‌, పెందుర్తి శాస‌న స‌భ్యుడు అదీప్ రాజ్ పెద్ద సంఖ్య‌లో సాహితీవేత్త‌లు హాజ‌రుకానున్నార‌ని అన్నారు. Conclusion:కార్య‌క్ర‌మంలో స‌హృద‌య సాహితి కార్య‌ద‌ర్శి శేఖ‌ర‌మంత్రి ప్ర‌భాక‌ర‌రావు, వి.జె.ఎఫ్‌.అధ్య‌క్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

బైట్‌: ఇందూ ర‌మ‌ణ‌, అధ్య‌క్షుడు, విశాఖ ప్రియ‌మైన ర‌చ‌యిత‌ల సాహిత్య సంఘం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.