ETV Bharat / state

పద్ధతి మార్చుకోవాలని రౌడీలకు పోలీసుల హెచ్చరిక

పద్ధతి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ రౌడీలను హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్లు ఎత్తివేసేలా చర్యలు చేపడతామని అన్నారు.

The police gave counseling to the rowdy in Nellore
నెల్లూరులో రౌడీలకు కౌంసీలింగ్ ఇచ్చిన పోలీసులు
author img

By

Published : Dec 22, 2019, 6:49 PM IST

నెల్లూరులో రౌడీలకు కౌన్సెలింగ్​ ఇచ్చిన పోలీసులు

నెల్లూరులో రౌడీలకు పోలీసులు కౌన్సెలింగ్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది రౌడీలు పాల్గొన్నారు. వ్యక్తిలో మార్పు ద్వారానే వ్యవస్థలో మార్పు సాధ్యమని నెల్లూరు ఎస్పీ భాస్కర్​ భూషణ్​ అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని రౌడీలను ఎస్పీ హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీషీట్లు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతాం: విట్ విద్యార్థులు

Intro:Ap_Nlr_01_22_Rowdy_Mela_Sp_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
పద్ధతి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ రౌడీలను హెచ్చరించారు. నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రౌడీ మేళ నిర్వహించారు. నెల్లూరు నగర, రూరల్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 300 మంది రౌడీలు ఈ మేళాలో పాల్గొన్నారు. పండగ సీజన్ తోపాటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ మేళా నిర్వహించారు. పద్ధతి మార్చుకుంటే రౌడీ షీట్లు ఎత్తి వేసేందుకు చర్యలు చేపడతామని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఈ రౌడీ మేళాలు జరిగాయి.
బైట్: భాస్కర్ భూషణ్, జిల్లా ఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.