కరోనా వైరస్ కారణంగా నెల్లూరు జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెద పద్ధతిలో వరి సాగు గురించి వ్యవసాయ శాఖ.. రైతులకు అవగాహన కలిగిస్తోంది. కూలీలు దొరక్క అవస్థలు పడుతున్న అన్నదాతలకు ఈ పద్ధతిలో సాగు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: