భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉన్న శ్రీ హరికోటలో... అభివృద్ధి పనులతో ఉపాధఇ పొందేందుకు.. చాలా మంది వలస కూలీలు గతంలో వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక వారందరూ అక్కడే ఉంటున్నారు. వాకిసో బిహార్ కు చెందిన వారిని స్వరాష్ట్రానికి పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ విషయ తెలుసుకుని ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు ఆందోళన బాట పట్టారు. పోలీసుల కళ్లు గప్పి షార్ గేటు నుంచి బయటికి వచ్చారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఇవీ చదవండి: