ETV Bharat / state

నాయుడుపేటలో తెలుగు రచనా సాహిత్యం పోటీలు - nellore district

నాయుడుపేట విశ్రాంతి ఉద్యోగుల భవనంలో తెలుగు రచనా సాహిత్యం పోటీలు ఘనంగా నిర్వహించారు.

Telugu writing and literature competitions were held in Naidupeta in nellore district
author img

By

Published : Aug 25, 2019, 11:09 PM IST

Updated : Aug 25, 2019, 11:20 PM IST

నాయుడుపేటలో తెలుగు రచనా సాహిత్యం పోటీలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈరోజు తెలుగు రచనా సాహిత్యం పోటీలు నిర్వహించారు.స్వర్ణముఖి సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన పోటీలో తెలుగు కవులు రచయిత్రిలు, మేధావులు పాల్గొన్నారు. తెలుగును వ్యవహారిక భాషగా చేయడంలో గిడుగు రామ్మూర్తి పాత్ర అనే అంశంపై రచనా సాహిత్యం పోటీలు జరపగా పలువురు పాల్గొని తెలుగు భాష ఔన్నత్యాన్ని వినిపించారు.

ఇదీచూడండి.స్వామిజీనంటూ వచ్చాడు.. త్రినేత్రానికి దొరికిపోయాడు!

Intro:AP_NLR_03_25_SWARNBHARATH_TRUST_VEDHYA_SIBIRAM_RAJA_AVB_AP10134 anc నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని డి ఆర్ డి ఏ చైర్మన్ సతీష్ రెడ్డి, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించాల్సిన ఈ శిబిరం అరుణ్ జైట్లీ మృతి పట్ల ఈ శిబిరాన్ని మేము ప్రారంభించామని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరానికి జిల్లాలోని నిరుపేదలు భారీగా తరలివచ్చారు. వీరికి చెన్నైకి చెందిన MGM హెల్త్ కేర్ హాస్పిటల్ వారు చికిత్సను అందించారు. అనంతరం అరుణ్ జైట్లీ చిత్రపటానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి, ఆయన ఆయన కుమార్తె, డియర్ డి ఏ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పలువురు భాజపా నాయకులు నివాళులర్పించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. బైట్ సతీష్ రెడ్డి డి ఆర్ డి ఎ చైర్మన్

Body:స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరం

Conclusion:రాజా నెల్లూరు 9394450293
Last Updated : Aug 25, 2019, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.