ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోంది' - Criticisms of TDP leaders on ysrcp news

అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయంపై మాట్లాడారు.

tdp meeting
తెదేపా నాయకుల మీడియా సమావేశం
author img

By

Published : Feb 14, 2021, 6:58 PM IST

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికలపై మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు గెలిస్తే మళ్లీ మళ్లీ రీకౌంటింగ్​ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారులు కూడా వైకాపాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, బీదా రవిచంద్రా, కొటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, దివి శివరాం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు: సోమువీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.