TDP PROTEST: నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలోని శంకు చక్రాలకు వైకాపా రంగులు వేశారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ముందు ఆందోళనకు దిగారు. గేటు ముందు బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ ఆలయానికి వైకాపా రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: