ఇదీ చూడండి:
'తుగ్లక్ పాలనకు స్థానిక ఎన్నికలు ఓ నిదర్శనం' - local body election news in nellore district
రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ నిదర్శనంగా నిలుస్తున్నాయని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన తెదేపా నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నాయకులు చర్చించారు. ఈ ఎన్నికల్లో బీసీలను వైకాపా ప్రభుత్వం మోసగించిందని ఆయన ధ్వజమెత్తారు.
అభ్యర్థుల ఎంపికపై తెదేపా నాయకుల సమావేశం
ఇదీ చూడండి: