నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో లాక్డౌన్ కారణంగా.. ఇబ్బందులు పడుతున్న ముస్లిం కుటుంబాలకు తెదేపా సాయం చేసింది. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రంజాన్ తోఫా అందజేశారు.
తెదేపా నేత రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు తారక్నాథ్రెడ్డి మాట్లాడుతూ, తన తాతయ్య బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి ఆశయాల సాధన కోసం రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉండే మౌజమ్లు ఒక్కొక్కరికి 3వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.
ఇదీ చదవండి: